ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాకారం గురుకుల పాఠశాల మైదానంలో అండర్-14, 16, 18, 20 బాలబాలికలు, సీనియర్స్‌కు ఈనెల 21న ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ప్రతిభావంతులను 26, 27 తేదీల్లో హనుమకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపించనున్నట్లు కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. వివరాలకు 9440440037ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఈనెల 21న జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు


