కోనసీమ: వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, జనసేన మండపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. మండపేటలో శనివారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో సుమారు రూ. 100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు'


