GDWL: రాజోలి మండలంలోని ఉన్నత పాఠశాల శనివారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించారు. MEO భగీరథ రెడ్డి అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రగతిని మరింత మెరుగుపరిచేందుకు పేరెంట్స్ భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. రానున్న సమావేశాలకు మరింత మంది తల్లిదండ్రులు హాజరు అవ్వాలన్నారు.
తెలంగాణ
'తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకం'


