PDPL: గోదావరిఖని-ఆర్జీ3 సెంటినరీ కాలనీ కోల్ కారిడార్ రోడ్డు గుంతలమయమైందని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగెళ్ళి సాంబయ్య అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో సంపత్ రెడ్డి, దేవ శ్రీను ఉన్నారు.
తెలంగాణ
గుంతల మయమైన కోల్ కారిడార్ రోడ్డు


