హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలే కాంట్రాక్టర్లు: ఎమ్మెల్యే

NTR: తిరువూరులోపార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు శనివారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గంలో సుమారు రూ.10 కోట్ల విలువైన స్థానిక అభివృద్ధి పనుల బాధ్యతలను కార్యకర్తలకు అప్పగించినట్లు వెల్లడించారు. తద్వారా వారికి ఉపాధి, ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం కలుగుతుందన్నారు.