హైదరాబాద్: 28°C
తెలంగాణ

మా అమ్మ త్యాగం వల్లే టికెట్: కార్తీక్ రెడ్డి

HYD: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. తన తల్లి త్యాగం, శ్రమ వల్లే తనకు టికెట్ దక్కిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే తమకు గౌరవం ఉందని, అయితే కాంగ్రెస్ వల్లే తమకు గుర్తింపు వచ్చిందని చెప్పడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ బలోపేతం కోసం తన తల్లి చేసిన శ్రమను గుర్తించరా? అని ప్రశ్నించారు.