SRPT: బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరు మంగమ్మ అన్నారు. శుక్రవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని నెల్లిబండ తండాలో పోషణ మాసంలో పాల్గొని మాట్లాడారు. తక్కువ ఖర్చు తోటి ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తీసుకొని అందరూ ఆరోగ్యవంతులు కావాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'


