హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ట్రాఫిక్‌పై అధికారులకు శిక్షణ

MDCL: మల్కాజిగిరి డీసీపీ కే. రాహుల్ రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నేత్ర యాప్, గణేష్ నిమజ్జన ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులకు శిక్షణ నిర్వహించారు. నిమజ్జన మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులు, సిబ్బంది మోహరింపు, నియంత్రణ చర్యలు, యాప్ ద్వారా రియల్‌టైమ్ పర్యవేక్షణపై వివరించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.