హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిర్యాదుకు భయపడొద్దు: షీ టీమ్‌

BDK: ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI రమాదేవి విద్యార్థులకు రాగింగ్‌, టీజింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌, అసభ్య మెసేజ్‌లు, వేధింపులపై అవగాహన కల్పించారు. ఘటనలు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్‌ చేయాలని కోరారు.