ATP: అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక శోభాయాత్రను జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓంకారం పతాకాన్ని ఆవిష్కరించారు. భక్తులందరూ ఆధ్యాత్మిక చింతనతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ముగించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ముగించాలి: ఎస్పీ


