NRPT: రోడ్డు భద్రత పై పటిష్ఠమైన చర్యలు చేపట్టి, సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ
'రోడ్డు భద్రతపై పటిష్ఠ చర్యలు చేపట్టాలి'


