ASF: కౌటాల మండలం బారేపల్లి శివారులో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ శుక్రవారం పరిశీలించారు. నక్షాలు లేని గ్రామాల్లో రీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో భూ హద్దులు స్పష్టమై భవిష్యత్తులో గెట్ల తగాదాలకు అవకాశం ఉండదన్నారు. రికార్డుల ప్రకారం భూమి విస్తీర్ణం ఉండేలా సర్వేను పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
తెలంగాణ
భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్


