RR: ఫరూఖ్‌నగర్‌లోని బొబ్బిలి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. ఉత్సవ కమిటీలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
తెలంగాణ
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష


