హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం కేవీపీఎస్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు జి.అశోక్, పి.పరశురాములు మాట్లాడుతూ.. సమాజంలో కులవిపక్షకు గురైన అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.