హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ముంజేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లోకం మాధవి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన అందించడంతో పాటు, వాటి పరిష్కారం జరిగే వరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.