RR: జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూక్‌నగర్ మండలం కమ్మదనం గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం, పార్టీ విధానాలకు ఆకర్షితులై చేరికలు జరిగాయని ఎమ్మెల్సీ తెలిపారు. గ్రామాభివృద్ధి, కార్యకర్తల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
కమ్మదనం నుంచి బీఆర్ఎస్‌లోకి పలువురు


