హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొబ్బరికాయలో కొలువుదీరిన గణపయ్య

SDPT: వినాయక నవరాత్రుల సందర్భంగా గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కొబ్బరికాయపై గణపతి రూపాన్ని చిత్రించారు. శుక్రవారం ఈ కళా రూపాన్ని ఆవిష్కరించారు. భగవంతునికి సమర్పించే ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని దర్శించాలనే సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఆయన కళాసృజనను భక్తులు, స్థానికులు అభినందించారు.