SRPT: కోదాడ పట్టణంలోని సి.సి.రెడ్డి కాన్వెంట్‌లో ఈ నెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ శుక్రవారం పరిశీలించారు. నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
మెగా జాబ్ మేళా ఏర్పాట్ల పరిశీలన


