హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ భవనాలకు భూమిపూజ

SRPT: నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ, మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి ఇవ్వాళ భూమిపూజ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఎంపీడీవో మల్సూర్ నాయక్, సర్పంచ్ కేసగాని సరిత లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు. భవనాల నిర్మాణంతో ప్రజలకు పరిపాలనా సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు.