హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ

HYD: తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు (రిటైర్డ్)తో పాటు పలువురు అధికారులు హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సైనిక సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. సైనిక్ వెల్ఫేర్ శాఖకు చెందిన ఇతర అధికారులు కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.