VZM: రాగల మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీస్తాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


