RR: ఫరూక్‌నగర్ హైస్కూల్‌లో ఎన్‌సీసీ విద్యార్థులకు నిక్షయ్ మిత్ర ద్వారా టీబీ ముక్త్ భారత్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు టీబీ లక్షణాలు, విద్యార్థుల బాధ్యతలను వివరించారు. డాక్టర్ విజయలక్ష్మి టీబీ మందుల వాడకం, చికిత్స విధానం, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఫరూక్‌నగర్ హైస్కూల్‌లో టీబీ అవగాహన


