NLG: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడం బీఆర్‌ఎస్ చేపట్టిన న్యాయ పోరాటానికి ఫలితమని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'దానం అనర్హతపై మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు'


