హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పోలీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ'

NLG: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 500 మంది యువతీ యువకులకు నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో రాత పరీక్షల బోధన, ఫిజికల్ ట్రైనింగ్, మాక్ టెస్టులతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.