హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం సేకరణ విజయవంతం చేయాలి: కలెక్టర్

NLG: ఖరీఫ్‌లో ధాన్యం సేకరణను విజయవంతం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్‌లో 2026–27 ఖరీఫ్ ధాన్యం సేకరణ అమలుకు సంబంధించి శాఖల అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సమర్థంగా నిర్వహించి, లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.