హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NPA మేనేజ్‌మెంట్‌పై నేర్చుకునేందుకు ఏపీకి

ELR: అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ బృందం శుక్రవారం నారాయణపురంలోని చేబ్రోలు విశాల సహకార సంఘాన్ని సందర్శించింది. నాబార్డ్ RO ఇటానగర్ సిడిఎఫ్ పథకం కింద ఏపీకాబ్‌లో రెండు రోజుల ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా ఈ పర్యటన జరిగింది. NPA మేనేజ్‌మెంట్‌పై అవగాహన పెంపొందించుకోవడమే ఈ సందర్శన ముఖ్య ఉద్దేశమని ప్రతినిధులు తెలిపారు.