56 ఏళ్ల ఛైర్మన్ పదవికి ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గుడ్‌బై చెప్పారు. బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోయారు. ఈ విషయాన్ని కంపెనీ తాజాగా వెల్లడించింది. తక్షణమే ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇకపై ఆయన కంపెనీలో గౌరవ ఛైర్మన్‌గా ఉంటారని, బోర్డులో డైరెక్టర్‌గానూ కొనసాగుతారని ప్రకటించింది.
వ్యాపారం
ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై


