మెదక్ జిల్లాలోని ప్రాచీన హస్తప్రతులు, తాటిఆకు గ్రంథాల సంరక్షణకు 'జ్ఞాన్ భారత్ మిషన్' కింద సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న 75 ఏళ్ల నాటి పత్రాల వివరాలను నోడల్ అధికారి రమేష్ (8309507937) ద్వారా అందించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
'ప్రాచీన హస్తప్రతుల సంరక్షణకు చర్యలు'


