VZM: యూపీఐ పేమెంట్ 2 వేలు దాటితే 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించడం వల్ల వ్యాపారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన, ఈ ఎండీఆర్‌ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'యూపీఐ ఎండీఆర్‌ను రద్దు చేయాలి'


