అన్నమయ్య: తలపుల సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశించారు. పెన్షన్ల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి, అర్హులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి'


