హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యువతకు ఉద్యోగం, నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన అజెండా'

కాకినాడ: తుని ఆదిత్య కళాశాలలో నిర్వహించిన “యువత భవితకు భరోసా” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తుని నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, కెరీర్‌ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులు, నిరుద్యోగ యువతతో చర్చించారు