SRPT: సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ ఏర్పాటు సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్ష నేతలు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలో స్వచ్ఛంద బంద్ పాటించి ర్యాలీకి మద్దతు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ
రైల్వే కారిడార్ కోసం ర్యాలీ


