హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేవంత్ లీలలు బయటపెట్టాలి'

SDPT: సీఎం రేవంత్ రెడ్డికి వ్యాపారాలు లేకున్నా కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ గజ్వేల్ ఇన్​చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేకనే కేసీఆర్ కుటుంబంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన మూడేళ్లుగా కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారని, ఒక్కటీ నిరూపించలేకపోయారని ఆయన విమర్శించారు.