హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన జ్యోతుల నవీన్

తూ.గో: కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TDP కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని రూ. 1,60,456 విలువగల చెక్కుల అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు అందించారు. కూటమి ప్రభుత్వం లో వైద్యం నిమిత్తం ఎవరు ఇబ్బందులు పడకూడదని అందించామన్నారు.