హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మతం పేరిట విభేదాలా? సీపీఎం సంచలనం

W.G: మతాల ప్రాతిపదికన నిర్మించే రాజ్యాలు శాశ్వతంగా ఉండలేవని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రవి పేర్కొన్నారు. శుక్రవారం తణుకు అమరవీరుల భవనంలో పార్టీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, మత సామరస్యంపై ఆయన మాట్లాడారు. మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే అవి తీవ్ర ఘర్షణలకు దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.