ELR: జంగారెడ్డిగూడెం డివిజన్‌లో శనివారం APEPDCL ఆధ్వర్యంలో CGRF క్యాంప్ కోర్ట్ నిర్వహించనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా, మీటర్లు, కొత్త కనెక్షన్ల ఆలస్యంపై వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని అధికారులు తెలిపారు. ఇతర సేవల కోసం టోల్ ఫ్రీ 1912, వాట్సాప్ 9493681912 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ బిల్లులు, మీటర్లపై నేరుగా ఫిర్యాదు


