WGL: ఉర్సు కరీమాబాద్‌లోని డ్రగ్స్ స్టోర్‌ను జిల్లా కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌లో మందుల నిల్వలు, వాటి వివరాలను పరిశీలించారు. మందుల లభ్యత, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రగ్స్ స్టోర్‌లో పనిచేస్తున్న సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, పలు సూచనలు చేశారు.
తెలంగాణ
డ్రగ్స్ స్టోర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


