KMM: జిల్లాను హెచ్ఐవి, ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు అవగాహన, జాగ్రత్తలు, బాధ్యతాయుతమైన ఆరోగ్య అలవాట్లు ఎంతో కీలకమని ఆయన అన్నారు.
తెలంగాణ
ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్


