హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి కట్టడిపై అనిత కీలక ఆదేశాలు

GNTR: అమరావతిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాదకద్రవ్యాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈగల్ బృందాలతో సమావేశమై గంజాయి నిర్మూలన పురోగతిని పరిశీలించారు. 1972 టోల్‌ఫ్రీ నంబర్, 900 హాట్‌స్పాట్ల జియోట్యాగింగ్‌తో పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.