NTR: ఇబ్రహీంపట్నం పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో ప్రజలు పోగొట్టుకున్న 22 సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఫోన్ల విలువ సుమారు రూ.4.70 లక్షలు ఉంటాయని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్ల వివరాలను CEIR పోర్టల్‌లో నమోదు చేసి, IMEI నంబర్ల ఆధారంగా ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రికవరీ చేసిన ఫోన్లను శుక్రవారం బాధితులకు అందజేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
IMEI ట్రాకింగ్‌తో 22 స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం


