ప్రకాశం: కంభం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రం-1లో శుక్రవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ లలితా సులోమి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలకు పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో పౌష్టికాహారంపై అవగాహన


