TPT: తిరుమల శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులకు టీటీడీ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. శనివారం గరుడసేవ సందర్భంగా ఉదయం 3 గంటల నుంచే పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలిపింది. రద్దీ దృష్ట్యా భక్తులు భద్రతా సూచనలు పాటించాలని సూచించింది. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి పుష్కరిణిలోకి అనుమతి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు గుడ్‌న్యూస్


