NTR: చందర్లపాడులో శుక్రవారం జరిగిన 'ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు' కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రజా సమస్యలను స్వీకరించారు. ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్


