హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS సీనియర్ నేతకు మాజీ మంత్రి నివాళులు

మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దోరేపల్లి రవీందర్ మాతృమూర్తి దోరేపల్లి మణెమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, మాజీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్ పాల్గొన్నారు. మణెమ్మ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.