మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సురక్ష గణపతి సన్నిధిలో శుక్రవారం అన్నదానం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ పాల్గొని ప్రజలు, పోలీసు సిబ్బందికి భోజన ప్రసాదాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా భక్తి, సేవాభావం ప్రజల్లో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
అన్నదానంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ


