WGL: వర్ధన్నపేట పేద దళిత విద్యార్థిని కొండేటి అకిరా NEETలో ప్రతిభ కనబరిచి పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. ఫీజుకు రూ.2 లక్షల అవసరం కాగా, సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన ABSF జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ చొరవతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ నరేష్ కుమార్ విద్యార్థినికి ₹5000 అందించారు.
తెలంగాణ
'MBBS విద్యార్థినికి ఆర్థిక సాయం'


