E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ఆయన 120 వినతిపత్రాలను స్వీకరించారు. బాధితులు తెలిపిన సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే, తక్షణమే అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరు గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు!


