ATP: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా త్వరితగతిని పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2024 నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో వేగం పెంచాలన్నారు.నిర్లక్ష్యం వహిస్తే నిధులు వెనక్కి వెళ్తాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్


