హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బహిరంగ పంచాయతీని విజయవంతం చేయాలి'

BHPL:‘ఎవరి కులం ఎంతో.. వారికి అంత వాటా’ అనే నినాదంతో ఈ నెల 27న హనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ పంచాయతీ సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ జాక్ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన  సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.