AKP: పరవాడ క్రీడా వికాస కేంద్రం (కేవీకే) వద్ద రూ.45 లక్షల అంచనా వ్యయంతో క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం స్టేడియం ప్రహరీ గోడ, వాలీబాల్ కోర్టు పనులను ప్రారంభించారు. క్రికెట్ గ్రౌండ్‌లో పొదలు తొలగింపు, భూమి చదును, కంకర నింపడం, పిచ్‌ల ఏర్పాటు తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులు


